చీరాల: పండుగలా మెగా పేరెంట్ టీచర్ సమావేశం

చీరాలలోని ఆంధ్ర రత్న మున్సిపల్ హై స్కూల్, పేరాలలో మెగా పేరెంట్ టీచర్ సమావేశం పండుగలాగా జరిగింది. ఈ సమావేశంలో విద్యార్థులు తయారు చేసిన ఫోటో బూత్, తల్లులకు ముగ్గుల పోటీలు, తండ్రులకు తాడు లాగు పోటీలు, అమ్మ పేరుతో ఒక మొక్క, పిల్లలకు పాదాభివందనం వంటి కార్యక్రమాలు అందరినీ అలరించాయి.

సంబంధిత పోస్ట్