చీరాల: 4 వ వార్డులో పర్యటించిన ఎమ్మెల్యే

చీరాలలోని 4వ వార్డు నందు సోమవారం సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మద్దూరి మాలకొండయ్య పర్యటించారు. ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను గురించి ప్రజలకు వివరించారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్మెల్యే తెలిపారు. ఇచ్చిన హామీలను ఏడాదిలోనే అమలు చేశామని చెప్పారు.

సంబంధిత పోస్ట్