చీరాల: రోటరీ నూతన కార్యవర్గానికి సత్కారం

చీరాల హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం ఇటీవల చీరాల రోటరీ క్లబ్ నూతన అధ్యక్ష, కార్యదర్సులుగా ఎన్నికైన జాలాది కృష్ణమూర్తి, తిరుమలశెట్టి లక్ష్మి ప్రతాప్ లతో పాటు ఇన్నర్ వీల్ క్లబ్ 315 తెలంగాణ ఆంధ్ర రీజియన్ DISOగా ఎన్నికైన ఇస్తర్ల సుభాషిణి లను వాకర్స్ సభ్యులు ఘనంగా సత్కరించారు. రోటరీ, ఇన్నర్ వీల్ క్లబ్ ల ద్వారా చీరాల ప్రాంతంలో విస్తృతంగా సేవాకార్యక్రమాలు చేపట్టి పేద ప్రజలకు ఉపయోగపడాలని కోరారు.

సంబంధిత పోస్ట్