మంగళవారం చీరాల పట్టణంలో ఎస్ టి యు ఆధ్వర్యంలో పలు మునిసిపల్ పాఠశాలల్లో ఉపాధ్యాయులచే సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎస్టియు రాష్ట్ర ఆర్థిక కమిటీ సభ్యులు వి ప్రభాకర్ రావు మాట్లాడుతూ. మున్సిపల్ పాఠశాలల పర్యవేక్షణ కొరకు అర్బన్ ఎంఈఓ పోస్టులు మంజూరు చేయాలని,మునిసిపల్ టీచర్ల కంపల్సరీ సేవింగ్ ఖాతా (సి. ఎస్. ఎస్) లో ఉన్న పి ఆర్ సి మరియు డిఏ బకాయిల చెల్లింపుకు చర్యలు చేపట్టాలని, డిమాండ్ చేసినారు