కూటమి ప్రభుత్వ ఏడాది పాలనను పురస్కరించుకుని చీరాల మున్సిపాలిటీలో నాలుగో వార్డులోని పేరాల మసీద్ సెంటర్ నుండి జక్కా వారి స్ట్రీట్ వరకు నిర్వహించిన సుపరిపాలనలో-తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య పాల్గొని ఇంటింటికి తిరిగిప్రజల కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు.