చీరాల ఆర్వోబీ వంతెన సమీపంలోని సీనియర్ సిటిజన్ అసోసియేషన్ కార్యాలయంలో శనివారం సీ మౌత్ పునరుద్ధరణపై మత్స్యకారుల 10 గ్రామాల ప్రతినిధులు, అభివృద్ధి సాధన సమితి మరియు ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సీ మౌత్ పునరుద్ధరణ కోసం ఐక్యంగా పోరాడాలని తీర్మానించారు.