చీరాల మున్సిపల్ కౌన్సిల్‌లో టిడిపి వర్గాల మధ్య ఘర్షణ

చీరాల మున్సిపల్ కౌన్సిల్‌లో శుక్రవారం టిడిపి వర్గాల మధ్య విభేదాలు తలెత్తాయి. శనివారం జరగాల్సిన కౌన్సిల్ సమావేశం కోరం లేక వాయిదా పడింది. టిడిపికి మద్దతు ఇస్తున్న కౌన్సిలర్లు సల్లూరి సత్యానందం, గుంటూరు ప్రభాకరరావులు చైర్మన్ మించాల సాంబశివరావుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. చైర్మన్ ఒంటెత్తు పోకడలు పోతున్నారని, ఆయన బాధ్యతలు చేపట్టిన మూడు నెలల్లోనే అసమ్మతి తలెత్తడం గమనార్హం.

సంబంధిత పోస్ట్