చీరాలలో ఖాతాదారుల సమావేశం.. సేవల వినియోగంపై అవగాహన

చీరాలలోని ది గుంటూరు కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ శాఖలో బుధవారం ఖాతాదారుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రీజనల్ మేనేజర్ అప్పారావు మాట్లాడుతూ, 76 ఏళ్లుగా నమ్మకమైన సేవలు అందిస్తున్న బ్యాంకుగా గుర్తింపు పొందిందని తెలిపారు. బ్యాంకులో అందుబాటులో ఉన్న వివిధ రకాల సేవలను సిబ్బంది వివరించగా, ఖాతాదారులు, ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్