పారిశుధ్యం పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి ఆర్డిఓ

చీరాల ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు మాట్లాడుతూ, పరిసరాల పరిశుభ్రత, పారిశుధ్యంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి శుభ్రత పాటించాలని సూచించారు. శనివారం చీరాల మండలం వేటపాలెం గ్రామంలో స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్