చీరాల - పిడుగురాళ్ల జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం

గురువారం చీరాల, పిడుగురాళ్ల జాతీయ రహదారి 167ఏపై విజయనగరం కాలనీ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన ట్రక్కు కాలినడకన వెళ్తున్న లక్ష్మయ్య, దేవయ్య అనే ఇద్దరిని ఢీకొట్టడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్