బెన్ హర్ చారిటబుల్ ట్రస్టు నుండి 100 మందికి అన్నదానం

07-04-2026 న కోటేశ్వరరావు కాలనీ, అక్కయపాలెం లో అన్నదానం కార్యక్రమం జరిగింది. ట్రస్టు చైర్మన్ కన్నెగంటి జెడ్సన్, గ్లోరి జెడ్సన్ పాల్గొని, ఈ సేవ చేయడం గర్వంగా ఉందని తెలిపారు. జగన్నాథం పుట్టినరోజు సందర్భంగా భోజనానికి సహాయం అందించారు. పుట్టినరోజులు, వివాహ వేడుకలకు అనాథలకు, దిక్కులేనివారికి, కుష్టు రోగులకు భోజన సహాయం అందించాలనుకునేవారు 8374305002, 8977096539 నంబర్లను సంప్రదించవచ్చు.

సంబంధిత పోస్ట్