కొరిసపాడు: రైతులు పొగాకు పంట సాగు చేయవద్దు

కొరిశపాడు మండలం తమ్మవరం గ్రామంలో మంగళవారం జరిగిన పొగాకు కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో మంత్రి రవికుమార్ రైతులకు పలు సూచనలు చేశారు. రైతులు ఈ ఏడాది నల్లబల్లి పొగాకు ను ఎక్కువగా సాగు చేయవద్దని సూచించారు. ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని ఆయన పేర్కొన్నారు. రైతులు నష్టపోకూడదని లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి రవికుమార్ తెలియజేశారు.

సంబంధిత పోస్ట్