పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ చీరాలలో పర్యటించారు. ఇటీవల మరణించిన తొలితరం ఎంఈఎఫ్ నాయకులు తేళ్ళ పీటర్ కుటుంబ సభ్యులను చీరాల కొత్తపేటలోని వారి స్వగృహానికి చేరుకోని కృష్ణ మాదిగ పరామర్శించారు. గొప్ప ఉద్యమ నాయకుడి కోల్పోవడం బాధాకరంగా ఉందన్నారు. వస్తున్నారు. కార్యక్రమంలో బుడంగుంట్ల లక్ష్మీ నరసయ్య, వంగేవరపు రమేష్, దుడ్డు సైమన్, కావూరి సుబ్బయ్య, పండ్లురి శరత్, ముంగర ఎసురాజు, ఎంఇఎఫ్, ఎంఎస్ ఎఫ్ నాయకులు పాల్గొన్నారు.