పేదల సొంత ఇంటి కల సాకారం ఎమ్మెల్యే మాల కొండయ్య

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో చీరాల నియోజకవర్గంలో గృహ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. సోమవారం, మున్సిపాలిటీ పరిధిలోని 24, 25 వార్డులకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు నిధుల పంపిణీ జరిగింది. స్థానిక శాసనసభ్యులు మద్దూలూరి మాలకొండయ్య లబ్ధిదారులకు ప్రభుత్వ ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వం పేదల సొంతింటి కలను నెరవేరుస్తుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్