మంత్రి కొల్లు రవీంద్రను కలిసిన ఎమ్మెల్యే మాలకొండయ్య

గనులు మరియు భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. చీరాల నియోజకవర్గ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, ప్రజలకు అవసరమైన సౌకర్యాల కల్పన, గనులు–భూగర్భ శాఖకు సంబంధించిన సమస్యలపై మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. మంత్రి కొల్లు రవీంద్ర సానుకూలంగా స్పందించి, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్