మంత్రి రవికుమార్ కు ఎమ్మెల్యే మాలకొండయ్య నివేదిక సమర్పణ

చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య మంగళవారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ను ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి, నియోజకవర్గ పరిధిలోని విద్యుత్ శాఖకు సంబంధించిన అంశాలపై నివేదిక సమర్పించారు. ముఖ్యమైన అంశాలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లగా, ఆయన సానుకూలంగా స్పందించి, శాఖాపరమైన సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని ఎమ్మెల్యే కొండయ్యకు హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్