ప్రేమ్ చంద్ జయంతిని ఘనంగా నిర్వహించిన పందిళ్ళపల్లి హైస్కూల్

జీవితం సమస్యలలో ఉందని, జీవించడాన్ని ఆపివేయకుండా ముందుకు సాగిపోవాలన్న తపన కలిగి ఉండటమే జీవితం" అన్న హిందీ నవలా చక్రవర్తి మున్షి ప్రేమ్ చంద్ జయంతిని పందిళ్ళపల్లి జడ్పి హైస్కూల్ లో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి హెచ్ఎం తలమల దీప్తి పూలమాలతో నివాళులర్పించారు. హిందీ ఉపాధ్యాయులు లలితా పరమేశ్వరి, ప్రసన్నాంజనేయులు మాట్లాడుతూ. వారి రచనలు స్వాతంత్రోద్యమానికిస్వాతంత్ర్యోద్యమానికి స్ఫూర్తిదాయకంగా నిలిచాయని, సమాజంలోని అన్యాయాలను తీవ్రంగా ఖండించారన్నారు.

సంబంధిత పోస్ట్