గ్రామపంచాయతీకి ఇన్వర్టర్ ను బహూకరించిన "పట్టభద్రుల సంఘం"

పట్టభద్రుల సంఘం" తరఫున అధ్యక్షులు పత్తి వెంకట సుబ్బారావు వేటపాలెం గ్రామపంచాయతీకి గురువారం ఇన్వర్టర్ ను బహుకరించారు. సెక్రటరీ బాలిగ సురేంద్ర మరియు సిబ్బంది కరెంటు పోయినప్పుడు పంచాయతీ కార్యాలయంలో ఇంటి పనుల వివరములను ఆన్లైన్ చేయుటకు ఇబ్బందిగా ఉందని పత్తి వెంకటసుబ్బారావును కలవడం జరిగింది. వెంటనే స్పందించి "పట్టభద్ర సంఘం" తరఫున 21000 రూ. ల ఇన్వర్టర్ ను బహూకరించారు.

సంబంధిత పోస్ట్