క్రీడాకారులకు అత్యాధునిక వసతులు కల్పించండి: కలెక్టర్ ఆదేశం

బాపట్ల జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో క్రీడాకారులకు అవసరమైన అన్ని అత్యాధునిక వసతులు అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం ఆయన ఆకస్మికంగా స్టేడియాన్ని సందర్శించి అక్కడి వసతులను పరిశీలించారు. క్రీడాకారుల సౌకర్యార్థం స్టేడియంలో మెరుగైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్