వేటపాలెం మండలం పందిళ్ళపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఒకేసారి పింఛన్ను 3000 నుండి 4000 రూపాయలకు పెంచిన ఘనత సీఎం చంద్రబాబుది అన్నారు. ఇంటింటికి వెళ్లి పెన్షన్ తీసుకుంటున్న ప్రతి లబ్ధిదారులతో యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
పోలీసులపై కత్తితో దాడి