మెందా తుఫాన్ బాధితుల ఆవేదన: ప్రభుత్వ న్యాయం కోసం ఎదురుచూపులు

బాపట్ల జిల్లా కారంచేడు మండలం యానాది సంఘంకు చెందిన వేటూరి పిచ్చమ్మ, వేటూరి అంజమ్మలు మెందా తుఫాన్ వల్ల ముప్పై సంవత్సరాల క్రితం కట్టుకున్న ఇల్లు మునిగిపోయిందని, వర్షం పడినప్పుడల్లా ఇదే పరిస్థితి నెలకొందని తెలిపారు. ప్రస్తుతం పునరావాస కేంద్రంలో రేషన్ బియ్యంతో అన్నం తింటున్నామని, అది తినలేక అనారోగ్యానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బురదను శుభ్రం చేస్తుండగా వేటూరి అంజమ్మ చెయ్యి విరిగిపోయిందని, ప్రభుత్వం తమకు తగిన న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్