చీరాల, గూడూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో రాత్రిపూట ఇళ్ల తాళాలు పగలగొట్టి దొంగతనాలు చేసి, AP03BP6742, GJ11BN2575 నంబర్లతో ఉన్న రెండు హోండా షైన్ బైక్‌లపై విజయవాడ వైపు పారిపోయిన దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు. వీరు రాజమండ్రి, విశాఖపట్నం లేదా హైదరాబాద్ వైపు వెళ్లే అవకాశం ఉంది. అనుమానితులను గమనించినట్లయితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా 9121102141, 9490852569 నంబర్లకు సమాచారం ఇవ్వాలని బాపట్ల జిల్లా, చీరాల I టౌన్ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.