వేటపాలెం: క్షేత్రస్థాయిలో జనసేన సైనికులను తయారు చేయాలి

వేటపాలెం మండలం కొత్తపేట పంచాయతీలో ఆదివారం జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం జరిగింది. పార్టీ నాయకులు తన్నీరు ప్రసాద్ అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో జనసేన పార్టీ బలోపేతం చేపట్టే అంశాలపై నాయకులు మాట్లాడారు. గూడూరుశివరాంప్రసాద్, మార్కండేయులు, మామిడాల శ్రీనివాసరావు, అనుమకొండ కిషోర్, పాలవలస శ్రీనివాస్, కస్తూరి, కనపర్తి రామారావు, ఆంధ్ర సెంట్రల్ జోన్ కమిటీ మెంబర్ తోట రాజ్ కుమార్, కొత్తపేట నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్