వేటపాలెం: ఆలయ భూమి పూజలో పాల్గొన్న టీడీపీ అధికార ప్రతినిధి

వేటపాలెం మండలం కటారివారిపాలెం గ్రామంలో సీతారాముల ఆలయ పునర్నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో చీరాల తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్రనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆలయ కమిటీ సభ్యులతో కలసి ప్రత్యేక పూజలు చేశారు. రాములు వారి ఆశీస్సులు గ్రామ ప్రజలపై ఎప్పుడూ సంతోషంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్