అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఎమ్మెల్యే మద్దులూరి

చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య శుక్రవారం చీరాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజా దర్బార్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. నియోజకవర్గ ప్రజల నుండి వినతి పత్రాలను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు జవాబుదారీగా ఉండేందుకే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని ఎమ్మెల్యే మాలకొండయ్య హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్