చంద్రబాబు మోసపూరిత మాటలపై వైఎస్సార్సీపీ నిరసన ఘోష

చీరాలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై నిరసన చేపట్టారు. ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, ప్రజలకు ఇచ్చిన హామీలను విమర్శించారని వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపించారు. చీరాల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కరణం వెంకటేష్ బాబు ఆదేశాల మేరకు, చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు నిండిన సందర్భంగా గురువారం కూరగాయల మార్కెట్ కూడలిలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది.

సంబంధిత పోస్ట్