అంబటి ఆఫీస్, కారుకు నిప్పు.!

గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్ తర్వాత రాజకీయ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. టీడీపీ నాయకులు ఆయన కార్యాలయానికి, కారుకు నిప్పు పెట్టడంతో కారు దగ్ధమైంది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘర్షణలతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

సంబంధిత పోస్ట్