ANU ఉద్యోగి సాంబిరెడ్డి మృతి

ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని ఎలక్ట్రికల్ విభాగంలో టైం స్కేల్ ఎంప్లాయ్‌గా పనిచేస్తున్న ఆర్. సాంబిరెడ్డి శనివారం అనారోగ్యంతో మృతి చెందారు. యూనివర్సిటీలో ఆయన చిత్రపటానికి రెక్టార్ శివరాం ప్రసాద్, రిజిస్టార్ సింహాచలం, ఇతర అధికారులు, సిబ్బంది పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సంబంధిత పోస్ట్