గుంటూరును కమ్మేసిన కారు మబ్బులు

గుంటూరులో గత నెల రోజులుగా ఎండలు మండిపోతున్నాయి, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోయారు. అయితే, ఈరోజు ఉదయం వాతావరణం ఒక్కసారిగా మారి, గుంటూరులో కారు మబ్బులు కమ్ముకున్నాయి. పల్నాడుతో పాటు గుంటూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో వర్షం కురిసింది, దీంతో చల్లటి గాలులు వీచాయి. ఉదయం 10 గంటల తర్వాత యథావిధిగా ఎండ తిరిగి వచ్చింది.

సంబంధిత పోస్ట్