గుంటూరులో వైభవంగా విశ్వేశ్వరస్వామి శతాబ్ది ఉత్సవాలు

గుంటూరు బ్రాడిపేటలోని శ్రీ గౌరీ విశ్వేశ్వరస్వామి దేవాలయంలో శతాబ్ది ఉత్సవాలు శుక్రవారం నాడు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ అధికారులు బాలా త్రిపురసుందరి హోమం, మహాలక్ష్మీ చండీ హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ హోమ కార్యక్రమాలకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు సైతం భక్తులకు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్