గుంటూరులో నేడు ఏక్తా ర్యాలీ..

నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో గుంటూరులో శుక్రవారం నిర్వహించనున్న ఏక్తా ర్యాలీలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొంటారని డీడీ కిరణ్మయి దేవిరెడ్డి గురువారం తెలిపారు. కలెక్టర్ కార్యాలయం నుంచి ప్రభుత్వ మహిళా కళాశాల వరకు ఈ ర్యాలీ జరుగుతుంది. ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.

సంబంధిత పోస్ట్