మిర్చి మార్కెట్లో రైతుల దోపిడీ: ప్రభుత్వ జోక్యం కోరుతున్న రైతులు

గుంటూరు మిర్చి మార్కెట్లో వ్యాపారులు రైతులను మోసం చేస్తున్నారని, మంచి ధర ఉన్నప్పటికీ తక్కువ రేటుకు మిర్చి కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని, తమకు న్యాయం చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి వెంటనే స్పందించి, చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. వ్యాపారులు సిండికేట్ గా ఏర్పడి రైతులను దోచుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్