ఫిరంగిపురం: టీడీపీ కార్యకర్త పాడె మోసిన ఎమ్మెల్యే

ఫిరంగిపురం మండలం గుండాలపాడు గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ మొహమ్మద్ యాకోబ్ బుధవారం మృతి చెందారు. ఆయన నివాసానికి వెళ్లి తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పార్ధివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే పాడె మోసి అంతిమయాత్రలో పాల్గొని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సంబంధిత పోస్ట్