నంబూరు గ్రామంలొ ఫ్లోరోసిస్ పై అవగాహనా కార్యక్రమం

పెదకాకాని మండలం నంబూరులోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ నందు శుక్రవారం జాతీయ ఫ్లారోసిస్ వ్యాధి నియంత్రణ పై అవగాహనా కార్యక్రమం జరిగింది. గుంటూరు జిల్లా ఫ్లారోసిస్ వ్యాధి నియంత్రణ అధికారి డాక్టర్ గిరిధర్ గారు హాజరై ఫ్లారోసిస్ నియంత్రణ నివారణ గురించి రక్షిత మంచి నీరు, విటమిన్ సి, ఈ అధికంగా పోషకాలు ఉన్న కూరలు పండ్లు తీసుకోవాలని అన్నారు.

సంబంధిత పోస్ట్