గుంటూరులో గంజాయి ముఠా అరెస్ట్.. 11 మంది కటకటాల్లోకి

గుంటూరులో గంజాయి విక్రయాలపై పోలీసుల ఉక్కుపాదం. నగరంలోని వివిధ ప్రాంతాల్లో గంజాయి అమ్ముతున్న 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 4.4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న మిగతా వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని, అక్రమ విక్రయాలపై కఠిన చర్యలు తప్పవని SP వకుల్ జిందాల్ స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్