గుంటూరులో గంజాయి ముఠా అరెస్ట్.. 11 మంది కటకటాల్లోకి

గుంటూరులో గంజాయి విక్రయాలే లక్ష్యంగా సాగుతున్న ముఠా ఆగడాలకు పోలీసులు అడ్డుకట్ట వేశారు. SP వకుల్ జిందాల్ తెలిపిన వివరాల మేరకు.. నగరంలోని వివిధ ప్రాంతాల్లో గంజాయి అమ్ముతున్న 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని 4.4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇంకా నగరంలో గంజాయి నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న వారందరినీ త్వరలోనే పట్టుకుంటామని, అక్రమ విక్రయాలు జరిపితే చర్యలు తప్పవని SP స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్