GNT: నిరుద్యోగ యువతకు GOOD NEWS!

గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల నిరుద్యోగ యువతకు 19-50 సంవత్సరాల వయసు వారికి కార్ డ్రైవింగ్, కంప్యూటర్ టాలీ కోర్సులలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు శిక్షణ సంఘ డైరెక్టర్ టి. సందీప్ బాబు తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు గుంటూరు కొత్తపేటలోని గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంఘాన్ని సంప్రదించాలని, మరిన్ని వివరాలకు 9700687696 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్