GNT: నర్సింగ్‌ ఉద్యోగం పేరిట రూ.2.30 లక్షల మోసం

ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సింగ్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి, గణేశ్ అనే వ్యక్తి తనను రూ.2.30 లక్షలు మోసం చేశాడని ఏటీ అగ్రహారానికి చెందిన సుష్మ సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రైవేటు సంస్థ ద్వారా ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి డబ్బు వసూలు చేసి, ఇప్పుడు ముఖం చాటేశారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని ఆమె వేడుకున్నారు.

సంబంధిత పోస్ట్