గుంటూరు: ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు

రాజధాని ప్రాంతమైన తుళ్లూరులో గురువారం నాడు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వారిచే ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో శిబిరాన్ని తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పరిశీలించారు. ఈ నేపథ్యంలో అయినా బసవతారకం ఆసుపత్రి సిబ్బందిని క్యాంపు వివరాలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో శిబిరంలో ఎటువంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు ఏ విధంగా వారికి అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారని బసవతారకం సీఈఓ కృష్ణయ్య వివరించారు.

సంబంధిత పోస్ట్