గుంటూరు: 565 సంస్థానాలను విలీనం చేసి సమైక్యతను తెచ్చారు

సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా శుక్రవారం గుంటూరులో మంత్రి సత్య కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ, స్వతంత్రం అనంతరం 565 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసి సమైక్యతను తీసుకొచ్చిన సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలను కొనియాడారు. ఆయన జన్మదినాన్ని ఐక్యత దినోత్సవంగా జరుపుకుంటున్నామని, వికసిత్ భారత్ లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్