గుంటూరు: కాలువల్లో పూడిక తీత పనులు పూర్తి చేయలేని పరిస్థితి

నగరపాలక సంస్థ: కాస్త వర్షం కురిస్తే చాలు గుంటూరు నగరంలో మురుగునీరు రోడ్లపైనే ప్రవహిస్తుంటుంది. కారణం. ప్రధాన మురుగు కాలువలు ఆక్రమణలకు గురికావడం, సకాలంలో పూడికలు తీయకపోవడం. నగరానికి నడిబొడ్డున ఉన్న బ్రాడీపేట, అరండల్పేట నుంచి శివారున ఉన్న గుజ్జనగుండ్ల, ఎస్వీఎన్కాలనీ వరకు ఇదే పరిస్థితి. ఇకనైనా కాలువల్లో పూలకు తిట్ట పనులు తీసి వర్షం వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా చూడాలని స్థానికులు సైతం కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్