గుంటూరు: మహిళ అదృశ్యం పై కేసు నమోదు

మతిస్థిమితం లేని మొఘల్ జరీనా బేగం (35) కనిపించటం లేదని సోమవారం లాలాపేట పోలీసుస్టే షన్లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఆమె సోమవారం మధ్యాహ్నం బారాయి మాంపంజా సెంటరు వెళ్లిందని, అక్కడి నుంచి కనిపించడం లేదని పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసే విచారణ చేపట్టినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్