శుక్రవారం రాత్రి గుంటూరులోని తూర్పు నియోజకవర్గం వైసీపీ కార్యకర్తల విస్తృస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మాట్లాడుతూ. గతంలో రాజశేఖర్ రెడ్డి పాలనకు ఇప్పుడు చంద్రబాబు పాలనకు ఎంతో వ్యత్యాసం ఉందని అన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోయినా, దుర్మార్గపు పాలన చేసిన ఈసారి కూడా ప్రజలు ఓటు వేశారని అన్నారు. పవన్ కళ్యాణ్ వల్లనే ఈసారి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు.