గుంటూరు: "సీఎం చంద్రబాబు పెద్దకొడుకులా ఆదుకుంటున్నారు"

గుంటూరు నగరంలోని 11వ డివిజన్ లో సుపరిపాలన-తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గురువారం ఎమ్మెల్యే నసీర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. పింఛన్ల ద్వారా అవ్వతాతలను సీఎం చంద్రబాబు నాయుడు పెద్దకొడుకులా ఆదుకుంటున్నారు. ఎవరి మీద ఆధారపడకుండా ప్రభుత్వం ద్వారా వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. ఆస్పత్రుల్లో వసతులు కల్పించి పేదల వైద్యానికి పెద్ద పీట వేస్తున్నారు అన్నారు.

సంబంధిత పోస్ట్