గుంటూరు: "కమ్యూనిటీ హాల్స్ లైబ్రరీ క్రీడా ప్రాంగణం కల్పించాలి"

గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని 53, 54, 55 వార్డుల్లోని సంజీవయ్యనగర్, వెంగళరావునగర్, బొంగరాలుబీడు, రాజీవ్ గాంధీనగర్, శారదాకాలనీ వంటి ప్రాంతాలు దశాబ్దాలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇప్పటికీ కమ్యూనిటీ హాల్స్, లైబ్రరీలు, క్రీడా ప్రాంగణాలు లేవని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాథమిక సౌకర్యాల లేమితో యువత చెడు వ్యసనాల బారిన పడుతున్నారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్