గుంటూరు: ముగిసిన జిల్లాస్థాయి రోప్ స్కిప్పింగ్ పోటీలు

జిల్లాస్థాయి రోప్ స్కిప్పింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలు గురువారంతో ముగిసాయి. పోటీలను తాడేపల్లి రూరల్ పరిధిలోని కుంచనపల్లి గీతాంజలి స్కూల్ లో నిర్వహించారు. జిల్లా రోప్ స్కిప్పింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు మాట్లాడుతూ పోటీలకు వివిధ పాఠశాలల నుంచి 100 మంది విద్యార్థులు హాజరు అయ్యారు అని తెలిపారు. గెలుపొందిన వారికి సర్టిఫికెట్లు , బహుమతులు అందుచేశాము అని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్