గుంటూరు: కుమారుడి అదృశ్యంపై.. తండ్రి ఫిర్యాదు.!

ద్విచక్ర వాహనంపై ఇంటి నుంచి బయటకు వెళ్లిన తన చిన్న కుమారుడు దినేశ్ రెడ్డి ఈ నెల 1వ తేదీ నుంచి కనిపించడం లేదని తండ్రి రామిరెడ్డి నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీరామ్ నగర్ ప్రాంతానికి చెందిన రామిరెడ్డికి ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు దినేశ్ రెడ్డి ఇంటి నుండి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్