గుంటూరు: 25 వ డివిజన్లో "సుపరిపాలన తొలి అడుగు" కార్యక్రమం

సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆదివారం సాయంత్రం 25వ డివిజన్ నల్లపాడు రోడ్ లోని లక్ష్మీ నగర్ యందు ఎమ్మెల్యే మాధవి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవి స్వయంగా ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంచుతూ ప్రభుత్వం యొక్క సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించారు. ఈ నేపథ్యంలోనే వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తన వద్దకు తీసుకురావాలని సూచించారు.

సంబంధిత పోస్ట్