గుంటూరు: మైనార్టీల అభివృద్ధికి కృషి చేస్తాను:నసీర్

వెనుకబడినటువంటి మైనార్టీ వర్గాలకు రాబోయే నాలుగైదు సంవత్సరాల్లో ఒక సువర్ణ అవకాశాన్ని కల్పించే విధంగా కృషి చేస్తానని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ అన్నారు. గుంటూరులో శుక్రవారం నాడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మైనార్టీల సంక్షేమానికి అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తనపై ఇంత బాధ్యత ఉంచిన చంద్రబాబుకి, లోకేష్ కి, పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్