గుంటూరు: బైక్ కనిపిస్తే చాలు... క్షణాల్లో మాయం

ఎక్కడ పడితే అక్కడ ద్విచక్రవాహనాలు పార్క్‌ చేయడం ద్వారా అది దొంగలకు అవకాశమిస్తోందని మీకు తెలుసా? గుంటూరు నగరంలోని ఇళ్లు, హోటళ్లు, సినిమా హాళ్లు, బస్టాండ్, రైల్వేస్టేషన్, ప్రభుత్వ ఆసుపత్రులు, రైతుబజార్ల లాంటి దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ వాహనాలను మైనర్లు రాత్రిళ్ల్లో అపహరిస్తున్నారు. ఎస్పీ సతీష్‌కుమార్ నేతృత్వంలో గురువారం జరిగిన ప్రత్యేక డ్రైవ్‌లో 9 మంది అరెస్టు కాగా, 34 వాహనాలు జప్తు చేశారు.

సంబంధిత పోస్ట్